Welcome to maa-ammamma.blogspot.com

మా అమ్మమ్మ బ్లాగ్ విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం

మా అమ్మమ్మ బ్లాగ్ చూసినందుకు ధన్యవాదములు

Sunday, August 4, 2013

Health Tips 1

ఆరోగ్యసుత్రాలు 

  • పనసపండులో పొటాషియం అధికంగా ఉండుటవలన అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది
  • కుంకమ పువ్వు నిద్ర బాగా పట్టేలా చేస్తుంది 
  • వాము తింటే దంతవ్యాధులు తగ్గుతాయి 
  • పచ్చిబోప్పాయి రసం తాగితే కడుపులోని పురుగులు నశిస్తాయి 
  • ఖర్జురానికి ఒంట్లో కొవ్వును కరిగించే శక్తి ఉంది 
  • క్యారెట్లకు టాన్సిల్స్ వాపును తగ్గించే లక్షణం ఉంది 
  • గ్లూకోజ్ తాగితే ఎంత శక్తి వస్తుందో కలబంద రసం తాగినా అంతే శక్తి వస్తుంది 
  • నిమ్మకాయ వాసన ఆస్తమాను నియంత్రిస్తుందని ఓ పరిశోధనలో తేలింది 
  • వెల్లులికి శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా అరికట్టే శక్తి ఉంది 

గమనిక: ఈ ఆరోగ్యసుత్రాలు పుస్తకాల ద్వారా చూసి రాసినవి ఎవరికి వారు వారి శరీరతత్వము బట్టి ఆచరించగలరు 

No comments:

ఆధ్యాత్మికం

Telugu Movie News | Telugu News | Telugu Cinema News | Tollywood Movie News – FilmiBeat Telugu

Oneindia - thatsTelugu Features