కంటి క్రింద నల్లచారలు పోవడం కోసం కొన్ని రెమిడీస్:
- ఆల్మండ్ ఆయిల్తో కళ్ళ క్రింద చారల పై మసాజ్ చేస్తుంటే క్రమంగా సమస్య తగ్గుతుంది.
- పాలలో జాజికాయ అరగదీసి ఈ లేపనాన్ని నల్లచారలపై రాయండి.
- రాత్రి బాదంపప్పు నానబెట్టి ఉదయానే పై తోలు తీసి మెత్తగా పాలతో పేస్టు చేసి కళ్ళ క్రింద చారల పై పూసి పావు గంట ఉంచి కదిగివేయాలి.
- అరచెంచా తేనెలో పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళ క్రింద చారల పై రాసి పావు గంట ఉంచి కదిగివేయాలి.
- రోజ్ వాటర్లో దూది ముంచి కళ్ళ క్రింద చారల పై పది నిమషాలు ఉంచితే చాలు. రోజు రొండు సార్లు చేయాలి.
No comments:
Post a Comment