పెరిగే పొట్టను అదుపులో ఉంచటానికి చిట్కాలు:
- టీ, కాఫీ లలో పంచదారను పూర్తిగా మానేయండి. స్వీట్స్, చాక్లెట్స్, కాఫీ, ఐస్ క్రిమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ , ఫ్రూట్ జ్యుసెస్ విత్ షుగర్ వంటివి మానేయండి.
- రోజు రెండు సార్లు పీకలదాకా తినే అలవాటు ఉంటే వెంటనే మానేసి నాలుగైదు సార్లుగా చిన్న మోతాదులలో ఆహరం తీసుకొనే అలవాటు చేసుకోండి.
- ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం పట్ల శ్రద్ద తీసుకోండి.
- గంటల తరబడి tv ల ముందు కుర్చుని కదలకుండా ఫలహారం పొట్ట పెరగడం ఖాయం. వెంటనే ఈ అలవాటు మానేయండి.
- వ్యాయామం ఏదైనా రోజూ చేయండి. పావుగంట చేసిన చాలు.
No comments:
Post a Comment