- బంగాళ దుంపల్ని, నిరుల్లిపాయల్ని కలిపి నిల్వ ఉంచకండి. దుంపలు పాడైపోతాయి.
- గులాబ్ జాం కలిపే పిండిలో కాస్త 'పన్నీరు' వేసారంటే.. గులాబ్ జాంలు.. మృదువుగా ఉంటాయి.
- కేక్ కోసం పిండి కల్పుకునే సమయంలో రొండు మూడు చుక్కలు గ్లిజరిన్ వేయండి. కేక్ చాల మెత్తగా ఉంటుంది.
- బ్రెడ్ ఎండిపోయింట్లుందని పారవేయబోతున్నారా? ఆగండాగండి. కొంచెం పాలు ఆ ఎండిపోయిన బ్రెడ్ మీద చల్లి.. 10నిమషాలు లోహీట్లో ఓవెన్లో ఉంచండి. మరలా మామూలు బ్రెడ్ గా అది తయారుతుంది.
No comments:
Post a Comment