పాలు బాగా తోడుకుని గట్టిగా పెరుగు కావాలంటే తోడూ వేసే పాలలో కొంచెం కార్నఫ్లోర్ వేయండి.
గారెల పిండిలో కాస్త పెరుగు వేస్తే ... గారెలు మెత్తగా ఉంటాయి.
పెరుగు ఆవడ కొసం ... పిండిలో పులిసిన పెరుగు కల్పితే ... పెరుగు ఆవడ మృదువుగా ఉంటుంది. రుచిగా ఉంటుంది.
పెరుగు చెట్ని చెయ్యాలి కాని పెరుగు తక్కువగా ఉంది. పచ్చి కొబ్బరి తురిమి.... దాన్ని పేస్ట్ లా చేసి పెరుగులో కలపండి.
ఇడ్లి పిండి రుబ్బే సమయంలో కొంచెం అన్నం వేయండి. ఇడ్లి మృదువుగా ఉంటాయి
Old is Gold. Ammamma(old) tips are very useful(gold). అమ్మమ్మ బంగారం. అమ్మమ్మ చిట్కాలు అద్భుతం.
Tuesday, April 15, 2008
వంటింటి చిట్కాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment