Welcome to maa-ammamma.blogspot.com

మా అమ్మమ్మ బ్లాగ్ విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం

మా అమ్మమ్మ బ్లాగ్ చూసినందుకు ధన్యవాదములు

Tuesday, April 15, 2008

వంటింటి చిట్కాలు ......

  • బంగాళ దుంపల్ని, నిరుల్లిపాయల్ని కలిపి నిల్వ ఉంచకండి. దుంపలు పాడైపోతాయి.
  • గులాబ్ జాం కలిపే పిండిలో కాస్త 'పన్నీరు' వేసారంటే.. గులాబ్ జాంలు.. మృదువుగా ఉంటాయి.
  • కేక్ కోసం పిండి కల్పుకునే సమయంలో రొండు మూడు చుక్కలు గ్లిజరిన్ వేయండి. కేక్ చాల మెత్తగా ఉంటుంది.
  • బ్రెడ్ ఎండిపోయింట్లుందని పారవేయబోతున్నారా? ఆగండాగండి. కొంచెం పాలు ఆ ఎండిపోయిన బ్రెడ్ మీద చల్లి.. 10నిమషాలు లోహీట్లో ఓవెన్లో ఉంచండి. మరలా మామూలు బ్రెడ్ గా అది తయారుతుంది.

వంటింటి చిట్కాలు

పాలు బాగా తోడుకుని గట్టిగా పెరుగు కావాలంటే తోడూ వేసే పాలలో కొంచెం కార్నఫ్లోర్ వేయండి.
గారెల పిండిలో కాస్త పెరుగు వేస్తే ... గారెలు మెత్తగా ఉంటాయి.
పెరుగు ఆవడ కొసం ... పిండిలో పులిసిన పెరుగు కల్పితే ... పెరుగు ఆవడ మృదువుగా ఉంటుంది. రుచిగా ఉంటుంది.
పెరుగు చెట్ని చెయ్యాలి కాని పెరుగు తక్కువగా ఉంది. పచ్చి కొబ్బరి తురిమి.... దాన్ని పేస్ట్ లా చేసి పెరుగులో కలపండి.
ఇడ్లి పిండి రుబ్బే సమయంలో కొంచెం అన్నం వేయండి. ఇడ్లి మృదువుగా ఉంటాయి

ఆధ్యాత్మికం

Telugu Movie News | Telugu News | Telugu Cinema News | Tollywood Movie News – FilmiBeat Telugu

Oneindia - thatsTelugu Features