అమ్మమ్మ బ్లాగు చూస్తున్న వారందరికి దీపావళి శుభాకాంక్షలు.
అందరి జీవితాలలో చీకటి పోయి వెలుగు నిండాలని కోరుకుంటూ.....
Old is Gold. Ammamma(old) tips are very useful(gold). అమ్మమ్మ బంగారం. అమ్మమ్మ చిట్కాలు అద్భుతం.
Tuesday, October 28, 2008
Tuesday, April 15, 2008
వంటింటి చిట్కాలు ......
- బంగాళ దుంపల్ని, నిరుల్లిపాయల్ని కలిపి నిల్వ ఉంచకండి. దుంపలు పాడైపోతాయి.
- గులాబ్ జాం కలిపే పిండిలో కాస్త 'పన్నీరు' వేసారంటే.. గులాబ్ జాంలు.. మృదువుగా ఉంటాయి.
- కేక్ కోసం పిండి కల్పుకునే సమయంలో రొండు మూడు చుక్కలు గ్లిజరిన్ వేయండి. కేక్ చాల మెత్తగా ఉంటుంది.
- బ్రెడ్ ఎండిపోయింట్లుందని పారవేయబోతున్నారా? ఆగండాగండి. కొంచెం పాలు ఆ ఎండిపోయిన బ్రెడ్ మీద చల్లి.. 10నిమషాలు లోహీట్లో ఓవెన్లో ఉంచండి. మరలా మామూలు బ్రెడ్ గా అది తయారుతుంది.
Subscribe to:
Posts (Atom)