Old is Gold. Ammamma(old) tips are very useful(gold). అమ్మమ్మ బంగారం. అమ్మమ్మ చిట్కాలు అద్భుతం.
Thursday, August 22, 2013
Wednesday, August 21, 2013
How to cook for Eggless Chocolate Cake?
ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ ను వండటం ఎలా?
Eggless Chocolate Cake - A Recipe By Annuradha Toshniwal [HD] by RajshriFood
Eggless Chocolate Cake - A Recipe By Annuradha Toshniwal [HD] by RajshriFood
Idli South Indian Food
ఇడ్లి తయారుచేసుకోవడం ఎలా?
Idli - Popular South Indian Food - Vegetarian Recipe By Ruchi Bharani [HD] by RajshriFood
Idli - Popular South Indian Food - Vegetarian Recipe By Ruchi Bharani [HD] by RajshriFood
Sunday, August 4, 2013
Health Tips 1
ఆరోగ్యసుత్రాలు
- పనసపండులో పొటాషియం అధికంగా ఉండుటవలన అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది
- కుంకమ పువ్వు నిద్ర బాగా పట్టేలా చేస్తుంది
- వాము తింటే దంతవ్యాధులు తగ్గుతాయి
- పచ్చిబోప్పాయి రసం తాగితే కడుపులోని పురుగులు నశిస్తాయి
- ఖర్జురానికి ఒంట్లో కొవ్వును కరిగించే శక్తి ఉంది
- క్యారెట్లకు టాన్సిల్స్ వాపును తగ్గించే లక్షణం ఉంది
- గ్లూకోజ్ తాగితే ఎంత శక్తి వస్తుందో కలబంద రసం తాగినా అంతే శక్తి వస్తుంది
- నిమ్మకాయ వాసన ఆస్తమాను నియంత్రిస్తుందని ఓ పరిశోధనలో తేలింది
- వెల్లులికి శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా అరికట్టే శక్తి ఉంది
గమనిక: ఈ ఆరోగ్యసుత్రాలు పుస్తకాల ద్వారా చూసి రాసినవి ఎవరికి వారు వారి శరీరతత్వము బట్టి ఆచరించగలరు
Subscribe to:
Comments (Atom)